
డైవర్షన్ పోలిటిక్స్ లో భాగంగానే కసిరెడ్డి ఐపిఎస్ ఆఫీసర్ అరెస్ట్ : అంబటి
నారా లోకేష్ పుట్టించిన Ursa Clusters కు వైజాగ్ లో 3000 కోట్ల రూపాయల ఆస్తిని 99 పైసలకు అమ్మేశారు .. దానిని డైవర్ట్ చేయడానికి ఈ అరెస్ట్ లు
అమరావతికి రెండోసారి శంకుస్థాపన చేయడానికి ప్రధాని వస్తున్నారు అని వేల కోట్లు అప్పు తెచ్చి హడావుడి చేస్తున్నారు
నేను 5 complaints ఇచ్చాను ఒకటి రిజిస్టర్ చేయలేదు.. పోలీస్ స్టేషన్ లో ఏమి జరుగుతుందో హోం మంత్రకి ఏమి తెలీదు. ఊరికే మైక్ ముందు అంతే! నారా లోకేష్ కు బాగా తెలుసు స్టేషన్లో ఏమి జరుగుతుందో..
