Spread the love

వరంగల్ జిల్లాలో ఏప్రిల్ 27 న కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ ఏర్పాటు స్థలాన్ని దేవన్న పేట వద్ద పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, చల్ల ధర్మారెడ్డి సహా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర నాయకులు..