నూతన BC కమ్యూనిటీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేసిన – కీసర సంతోష్ రెడ్డి

నూతన BC కమ్యూనిటీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేసిన – కీసర సంతోష్ రెడ్డి.

పద్మావతి రెడ్డి సహకారంతో 35,00,000/- నిధులు మంజూరు.

మోతె మండలం ఉర్లు గొండ గ్రామంలో కోదాడ నియోజకవర్గ MLA . శ్రీమతి N. ఉత్తమ్ పద్మావతి రెడ్డి సహకారంతో 35,00,000 /-(ముప్పై ఐదు లక్షల రూపాయలతో) మంజూరు చేసిన నూతన BC కమ్యూనిటీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేసిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి , మాజీ జడ్పీటీసీ పందిళ్లపల్లి పుల్లారావు .
ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి ఈదయ్య గౌడ్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు మామిడి వెంకటేశ్వర్లు గౌడ్, మరియు నాయకులు కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top