
కొడాలి నానికు బైపాస్ సర్జరీ
ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో మాజీ మంత్రి కొడాలి నానికు బైపాస్ సర్జరీ, ప్రారంభం.
చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో జరుగుతున్న సర్జరీ.
ఎనిమిది గంటల పాటు సర్జరీ జరగనున్నట్లు వెల్లడించిన కొడాలి నాని సన్నిహితులు.
