లోర్వేన్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి

TEJA NEWS

లోర్వేన్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం గ్రామ వాసులు రవిష్, రాహుల్ & సుభాష్ నూతనంగా ఏర్పాటు చేసిన లోర్వేన్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.

అనంతరం హన్మంతన్న మాట్లాడుతూ యువత శారీరక దృఢత్వం, క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కాలనీ వాసులు, మహిళలు మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top