
కొన్నూర్ : సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి
వనపర్తి
వనపర్తి జిల్లా మదనపురం మండలం కోన్నూరు గ్రామంలోని సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.19 లక్షల 60 వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ ఏ శరత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం నారాయణ రెడ్డి మండల వైస్ ప్రెసిడెంట్ భాస్కరాచారి కొన్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అభిమన్య రెడ్డి రైతు సంఘం అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి యూత్ ప్రెసిడెంట్ జి నవీన్ రెడ్డి మాజీ ఉపసర్పంచ్ రఘునాథ్ రెడ్డి కొండారెడ్డి బాదం వెంకటస్వామి సత్తన్న గౌడ్ పుట్ట కురుమన్న చాకలి తిరుపతయ్య సుక్క నాగన్న ఇందిరమ్మ కమిటీ సభ్యుడు డి చెండ్రారాయుడు కొండ శివారెడ్డి గంటల వెంకటరామిరెడ్డి ఎర్ర చిన్న అంజన్న బుగ్గపల్లి గోపాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు డప్పుల బృందం మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది
