
నల్లపరెడ్డి రజత్ రెడ్డిని కలిసిన కోవూరు వైసీపీ నాయకులు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తనయుడు నల్లపరెడ్డి రజత్ కుమార్ ని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా నియమించిన సందర్భంగా నేడు నెల్లూరులోని వారి నివాసంలో కోవూరు మండలానికి చెందిన.వైసీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు మరియు కోవూరు పట్టణ అధ్యక్షులు శివుని నరసింహారెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, వైసీపీ జిల్లా కార్యదర్శి నలుబోలు సుబ్బారెడ్డి, గంగవరం మాజీ సర్పంచ్ ఏడెం లక్ష్మీ కుమారి, మాజీ ఉపసర్పంచ్ గోడ మోష మరియు వైసీపీ నాయకులు జానా వెంకటేశ్వర్లు గౌడ్, వాదనల కార్తీక్, షేక్. గాయాజ్, అల్లం రాజా, నుకలపటి శ్రీనివాసులు , కాకి భాస్కర్, గండవరపు మస్తాన్ , పాముల మణి మరియు తదితరులు రజత్ రెడ్డి ని సన్మానించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది..