
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో కులాంతర వివాహం చేసుకున్న ముగ్గురు జంటలకు ..R. మధుకర్(బాలానగర్) మరియు A. లోకేష్ (కూకట్పల్లి), సాయి ప్రదీప్ (ప్రశాంత్ నగర్)ఒక్కొక్కరికి రెండున్నర లక్షల చొప్పున ఫిక్స్ డిపాజిట్ బాండ్లను అందించడం జరిగింది… ఈ ఈ కార్యక్రమంలో..ASWO పాండు..( మేడ్చల్ ) HWO లు v. కొండల రావు,… వి. నరసింహ..j. పండు తదితరులు పాల్గొన్నారు….
