Spread the love

అసెంబ్లీ లాబీలో కేటీఆర్, హరీష్ రావు లను కలిసిన కాంగ్రెస్ MLC తీన్మార్ మల్లన్న

బీసీ బిల్లు పై పోరాటం చేయాలని, బీసీలకు న్యాయం జరిగే విధంగా కొట్లాడాలని కోరిన మల్లన్న