TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారంలో పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీనివాస్ నగర్ లాస్ట్ బస్ స్టాప్ అంబేద్కర్ విగ్రహం నుండి జై బాపు జై భీమ్ జై సమ్మిదాన్ కార్యక్రమం మొదలవడం జరిగింది. రెండవ రోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ మహిళ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు అంజలి యాదవ్ మరియు టిపిసిసి ప్రధాన కార్యదర్శి సొంటి రెడ్డి పున్నారెడ్డి . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, వెంకటేష్, 125 డివిజన్ అధ్యక్షులు ఎండి లయాక్,షేక్ అహ్మద్, షఫీ, అఫ్జల్, లాల్, మొహమ్మద్, గఫ్ఫార్, అజయ్. రహీమ్ ఖాన్, రెహన బేగమ్, మోయిన్, కామేష్, రవి చారి, అమర్ అలీ, పవన్, మరి లింగ, అన్వర్, శ్యామ్, శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు.