TEJA NEWS

నూతన గృహప్రవేశ కర్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ సుభాష్ నగర్ పరిధిలోని కృషి కాలనీ వాసులు అంజి రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి . అనంతరం భాస్కర్ రెడ్డి కుమారుడు గీతాంష్ పుట్టిన రోజు సందర్బంగా చిన్నారుని ఆశీర్వదించారు . ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సోమన్నగారి శ్రీధర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్స గౌడ్, సత్యనారాయణ రెడ్డి, రాజు చారి, సంజీవ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.