
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మరియు టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి,మేడ్చల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరసింహ యాదవ్,సీనియర్ నాయకులు కోలన్ శ్రీనివాస్ రెడ్డి, కూకట్పల్లి నియోజకవర్గ నాయకులు సతీశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
