Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామం లో కుత్బుల్లాపూర్ గ్రామస్థులు ట్రాఫిక్ సమస్య వల్ల మరియు ట్రాఫిక్ సమస్యతో RTC బస్సు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని సీనియర్ సిటిజన్స్ తెలియజేయడంతో కుత్బుల్లాపూర్ డీసీ నర్సింలు ,జీడిమెట్ల డిపో మేనేజర్ ఆంజనేయులు మరియు ట్రాఫిక్ CI శ్రీనివాస్ తో కలిసి కుత్బుల్లాపూర్ గ్రామం లో పర్యటంచిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో వీరా రెడ్డి,పెద్ది మల్లేష్,గోపాల కృష్ణ,మురళి,శ్రీరాములు,నర్సింలు,ఉలిపి సత్తయ్య,నార్లకంటి నాగేష్,బండి బిక్షపతి,రాంరెడ్డి,నరహరి,బుచ్చి రెడ్డి,రఘుపతి రెడ్డి,నార్లకంటి దుర్గయ్య,నార్లకంటి ప్రతాప్,పెద్దింటి సాయిలు,సందీప్ గౌడ్,ప్రవీణ్,శ్రవణ్,శివ తదితరులు పాల్గొన్నారు.