కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130వ డివిజన్ ఉపాధ్యక్షులు దొడ్ల నాగేశ్వర్ రెడ్డి

TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130వ డివిజన్ ఉపాధ్యక్షులు దొడ్ల నాగేశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి * నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు . ఈ సందర్భంగా హన్మంతన్న దొడ్ల నాగేశ్వర్ రెడ్డి ని శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. వారి ప్రజాసేవా ప్రస్థానం మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ సోమన్నగారి శ్రీధర్ రెడ్డి, డీసీసీ కార్యనిర్వాహక సభ్యులు కరణ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హరికిరణ్ పటేల్, నరసింహ గౌడ్, రామచందర్, చందు, రాజు చారి, ఎండి గఫ్ఫార్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top