TEJA NEWS

జాతీయ రహదారి 167 A కొరకు పసుమర్రు గ్రామంలో భూసేకరణ జరిగింది న్యాయబద్ధమైన పరిహారం అందించలేదని పలనాడు జిల్లా కలెక్టర్ కి చచిన్న సన్నకార రైతులకు పరిహారం పెంచమని జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఆర్బిట్రేషన్ లో గుదే రవితేజ ( హైకోర్టు లాయర్) , గరికపాటి ఆదిత్య ( రాష్ట్ర తెలుగుయువత కార్యదర్శి ) గొట్టిపాటి వాసుదేవ్ ( కన్వీనర్ ),షేక్ బాజీ షేక్ సుభాని షేక్ దరియా హుస్సేన్ షేక్ మస్తాన్ వలి షేక్ అస్రాఫ్ ఉప్పుటూరి వెంకటరావు ఆంజనేయులు కారుమంచి అశోక్, చాగంటి సీతారామయ్య మరికొందరు రైతులు పాల్గొనటం జరిగింది