
ఎస్.వి మొబైల్స్ ను ప్రారంభించిన….టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి .
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కొంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు వీరబాబు ఎస్.వి మొబైల్స్ ను ప్రారంభించిన…… టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి . ఈ కార్యక్రమంలో పున్నారెడ్డి వీరబాబు తో మాట్లాడుతూ తన వ్యాపారం ఎల్లప్పుడు లాభ సాటిగా జరగాలని అదేవిధంగా తను మరియు తన కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో 129 డివిజన్ సూరారం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మండవ శివకుమార్, కొంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రశాంత్ గౌడ్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లాల్ మహమ్మద్, ఎస్సై రాజేష్ మరియు వారి మిత్రులు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మరియు పున్నన్న అభిమాన సంఘం అధ్యక్షులు రాజకుమార్ నాయి, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పవన్, మర్లింగా, హర్భజన్ సింగ్, తదితరులు పాల్గొనడం జరిగినది.
