TEJA NEWS

స్వాతంత్ర భారత దేశాన్ని కాపాడుకుందాం.. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం..

ఏఐసీసీ పిలుపు మేరకు..

మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు..

మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల, నస్పూర్, లక్షెట్టీపేట్ మండలాల్లో 6వ రోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్, కార్యకర్తలు..

ఈ కార్యక్రమంలో మండలాల కోఆర్డినేటర్లు , మండల నాయకులు, మహిళా నాయకురాలు,కార్యకర్తలు పాల్గొన్నారు‌‌..