శ్రీశైలం లోని మహా శక్తి పీఠం మరియు జ్యోతిర్లింగం

TEJA NEWS

శ్రీశైలం లోని మహా శక్తి పీఠం మరియు జ్యోతిర్లింగం కలిసున్న శ్రీ శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి వారిని దుండిగల్ మున్సిపాలిటీ భౌరంపేట్ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి వారి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి. అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది..

You cannot copy content of this page

Scroll to Top