TEJA NEWS

మహబూబాబాద్ జిల్లా వక్ఫ్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

కేంద్రం ఆమోదించిన వక్ఫ్ బిల్ ను వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలో మహబూబాబాద్ జిల్లా వక్ఫ్ బోర్డ్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ నుండి చేపట్టిన భారీ శాంతియుత ర్యాలీ,నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, శ్రీమతి సత్యవతి రాథోడ్ , బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తదితరులు