బుధ. మార్చి 11th, 2026

మహాత్మా గాంధీ మనవరాలు మృతి

WhatsApp Image 2025 04 02 at 12.59.38
WhatsApp Image 2025 04 02 at 12.59.38
TEJA NEWS

మహాత్మా గాంధీ మనవరాలు మృతి

  • మహాత్మా గాంధీ మనవరాలు మృతి జాతిపిత మహాత్మా గాంధీ మనవరాలు నీలాంబెన్ పారిఖ్(93) గతరాత్రి మరణించారు.

నవ్‌సరిలో ఆమె తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

  • ఆమె మహాత్మా గాంధీ కుమారుడు హరిదాస్ గాంధీ కుమార్తె.
  • నీలాంబెన్ అంత్యక్రియలు బుధవారం ఉదయం 8:00 గంటలకు వీర్వాల్ శ్మశానవాటికలో నిర్వహించనున్నారు.

By teja news

teja news is a digital platform ,teja news provides latest news updates

Related Post

You cannot copy content of this page