
మలబార్ గోల్డ్ అండ్ డైమాండ్స్ చారిటబుల్ సంస్థ ఆధ్వర్యంలో మెరిట్ స్కాలర్షిప్ మంజూరు
హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ కు చెందిన మలబార్ గోల్డ్ డైమాండ్స్ చారిటబుల్ ట్రస్టువారి ఆర్థిక సౌజన్యంలో సూర్యాపేట లోని ప్రభుత్వజూనియర్ కాళాశాల లో ఇంటర్ విద్యను అభ్యపిస్తున్న 76 మంది పేద విద్యార్థినులకు మెరిట్ ఒక్కొక్కరి కి 8000/- నుండి 10,000/- వరకు మొత్తం 6,20,000/- మెరిట్ స్కాలర్ వ్ ను మంజూరి చేసి వారి జాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంటు శాసన సభ్యులు నారాయణన్ గణేష్ , మాజీ కార్పోరేటర్, పావని రెడ్డి, మలబాద్ గ్రూప్ చైర్మెన్ ఎం.పి.పి. అహమ్మద్శర జోనల్ , హబు, దిల్ సుఖ్ నగర్ షోరూం హెడ్ శ్రీ. మార్ఫాన్ ఉస్మాన్ క.
మలబార్ గోల్డ్ & డైమాండ్స్ టీం సభ్యులు, శ్రేయోభిలాషులు, ఏద్యార్థినులు పాల్గొన్నారు . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రధాచాచార్యులు శ్రీ. పెరుమాళ్ళు యాదయ్యా మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునే విద్యార్థినులకు ఇదొక గొప్ప వరం లాంటిదని అన్నారు. సమాజంలో విద్యకోసం, వైద్యం కోసం, పేదరిక నిర్మూలన కోసం మలబార్ గోల్డ్ సంస్థ వారు చేపట్టే ఈ కార్యక్రమం వారి యొక్క దాతృత్వానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. ఈ కళాశాలకు ఇటీవల బదిలీపై వచ్చిన ఆంగ్ల ఉపన్యాసకులు శ్రీ. B. వాసుగారు మలబార్ గోల్డ్ సంస్థ వారు అందించే స్కాలర్షిప్’ను విద్యార్థినులకు తెలియ పరిచి, మంజలి చేయించడంలో సహకరించిన మలబార్ గోల్డ్ సంస్థ టీం సభ్యులైన యుగంధర్ గార్కి మా కళాశాల తరఫున వీరిద్దరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు B. వాసు, లలిత, జ్యోతి, నవీన్ , సతీష్ తదితరులు పాల్గొన్నారు
