Spread the love

మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ జన్మదినం సందర్బంగా దుండిగల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

జన్మదినం సందర్బంగా తనను కలవడానికి వచ్చే వాళ్ళు ఎవరు బొకేలు, శాలువాలు తెవొద్దు అని వారి పిలుపుమేరకు వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి విద్యార్థులకు ఉపయోగ పడే నోట్ బుక్స్ పెన్నుల కిట్ బహుమతిగా ఇవ్వడం జరిగింది

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి, జిల్లా బీజేపీ కౌన్సిల్ మెంబెర్ ఏ మల్లేష్ యాదవ్,సీనియర్ నాయకులు ఏ శ్రీశైలం యాదవ్ డి ప్రభాకర్ రెడ్డి,డి సీతారాం రెడ్డి,అందె అశోక్,మున్సిపల్ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఎన్ రోజా,యువమోర్చ అధ్యక్షులు యశ్వంత్ పటేల్,గణేష్,నాగమణి తదితరులు పాల్గొన్నారు