
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జులై 4 వ తారీకున ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఎల్బి స్టేడియంలో నిర్వహించిన గ్రామ స్థాయి అధ్యక్షుల సమ్మేళన సభ విజయవంతం అయినా సందర్బంగా టీపీసీసీ అధ్యక్షులు బొమ్మల మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాద పూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ .అవిజె జేమ్స్ శ్రావణ్ , సిద్దనోళ్ల సంజీవ రెడ్డిగారు, 8 డివిజన్ల అధ్యక్షులు 125 డివిజన్ ఎండి లాయక్, 126 డివిజన్ గణేష్, 127 డివిజన్ బి శివ కుమార్, 128 డివిజన్ పండరి రావు, 129 డివిజన్ సంతోష్, 130 డివిజన్ సోమన్న శ్రీధర్ రెడ్డి, 131 డివిజన్ ఎండి జకీర్, 132 డివిజన్ బేకు శ్రీనివాస్.
