Spread the love

రైల్లో వ్యక్తి ఆత్మహత్య

పల్నాడు జిల్లా
దాచేపల్లి రేపల్లె నుంచి సికింద్రాబాద్ వెళ్లే పాస్ట్ ప్యాసింజర్ రైల్లో ఆదివారం ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

మృతుడు బాపట్ల జిల్లా చీరాల మండలం చినగంజాంకి చెందిన రాంబాబు (43)గా గుర్తించారు. మృతుడు లారీ క్లీనర్ గా పనిచేసేవాడని తెలిసింది.

సమాచారం అందిన వెంటనే నడికుడి జంక్షన్లో రైల్వే పోలీసులు 15 నిమిషాల పాటు రైలును నిలిపివేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.