Spread the love

విజయవాడలోని ఎస్సీ ఎస్టీ న్యాయస్థానంలో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్..

నేడు కౌంటర్ దాఖలు చేయనున్న పోలీసులు

వంశీని కస్టడీకి కోరేందుకు మరోసారి పిటిషన్ దాఖలు చేయనున్న పోలీసులు