Spread the love

మాన్యవర్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి కేంద్రంలో ఎమ్మార్పీఎస్/ఎం ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన రీలె నిరాహార దీక్ష 7 వ రోజు కొనసాగుతున్నది
దీక్ష కు సంగిభవం తెలిపిన
బి ఆర్ ఎస్ నాయకులు
కటికల శేఖర్ యాదవ్
సింగిల్ విండో డైరెక్టర్
ముకురాల అశోక్ గౌడ్
గౌడ సంఘం కల్వకుర్తి నియోజకవర్గం కన్వీనర్
పోతుగంటి కృష్ణ మాదిగ
ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి
మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 1న నిండు అసెంబ్లీలో మాదిగలకు ఇచ్చిన మాటను తక్షణమే నిలబెట్టుకోవాలని జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ కు చట్టం చేయాలని డిమాండ్ చేశారు ఎస్సీ వర్గీకరణ చట్టం అయ్యేంతవరకు గ్రూప్1,2,3, హెచ్ డబ్ల్యు ఓ, తదితర ఏ ఒక్క ఉద్యోగం నైనా భర్తీ చేయకుండా నిలుపుదల చేయాలని, ఏ ఉద్యోగాలైతే భర్తీ చేయాలని చూస్తున్నావో ఆయా ఉద్యోగాలకు వెంటనే ఎస్సీ వర్గీకరణ చట్టం ద్వారానే నియామక పత్రాలు అందజేసి మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని వారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,
లేనిచో పద్మశ్రీ కృష్ణ మాదిగ అన్న గారు ఏ పిలుపునిచ్చిన యావత్ మాదిగ జాతి సిద్ధంగా ఉన్నమని పిలుపునిచ్చారు
ఈ దీక్ష శిబిరంలో
ధర్వుల గోపాల్ మాదిగ
మెదక్ పల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు
ఎదుల శరత్ చంద్ర మాదిగ
మండల కార్యదర్శి
బైరపాగా మార్కండేయ మాదిగ
మండల కార్యదర్శి
ధర్వుల రజినీకాంత్ మాది
ధర్వుల సురేష్ మాదిగ*
మండల కార్యవర్గ సభ్యులు
ధర్వుల దయాకర్ మాదిగ,ఎట్టి రాజు మాదిగ, మరేపల్లి జెలెందర్ మాదిగ,ధర్వుల మహేష్ మాదిగ,ధర్వుల శ్రీశైలం మాదిగ,తుడుం జగన్ మాదిగ ధర్వుల గిరిప్రసాద్ మాదిగ
ఈ కార్యక్రమంలో
పెరుమాండ్ల శ్రీను మాదిగ
తలకొండపల్లి గ్రామ మాజీ 1 వ వార్డు సభ్యులు
పోతుగంటి శ్రీకాంత్ మాదిగ
ఎమ్మెస్ ఎఫ్, జిల్లా అధికార ప్రతినిధి,
పోతుగంటి కుమార్ మాదిగ
ఎమ్మార్పీఎస్ మాజీ మండల అధ్యక్షులు,
కొప్పు యదయ్య మాదిగ
ఎమ్మార్పీఎస్ మండల అధికార ప్రతినిధి, పోతుగంటి శ్రీను మాదిగ, సొల్లు రాజు మాదిగ,పోతుగంటి సురేష్ మాదిగ ,ధర్వుల మల్లయ్య మాదిగ,పెరుమాండ్ల శేషికాంత్ మాదిగ,పెరుమాండ్ల కిరణ్ మాదిగ ,పోతుగంటి వంశీ మాదిగ,జంగయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.