ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరు మండలం కైకలూరు లో నియోజకవర్గ పెద్దాయన -మాజీ మంత్రివర్యులు – శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ సారధ్యంలో అమరావతి రాజధాని పునః ప్రారంభం సందర్భంగా ప్రజలను తరలిస్తున్న బస్సులను ప్రారంభించిన మండల టిడిపి అధ్యక్షులు పెన్మెత్స త్రినాథ్ రాజు,మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు అడవి కృష్ణ,రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వహక కార్యదర్శి పూల రామచంద్రరావు (రాజీ), తెలుగుదేశం పార్టీ నాయకులు వీరాబత్తిన సుధ,బూరుబోయిన శ్రీనివాసరావు,జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్ (బాబి),బిజెపి మండల అధ్యక్షులు బోడావుల జగదీష్,బిజెపి నాయకులు పెరిచర్ల ప్రసాద్ రాజు,బోయిన శ్రీనివాసరావు,చెరుకువాడ బలరామరాజు,వరహాపట్నం యమ్.పి.టి.సి పండు గాంధీ,జనసేన నాయకులు పుప్పాల సూర్యప్రకాశరావు,తులసి పూర్ణ,మత్తి వెంకటేశ్వరరావు,టిడిపి నాయకులు ఆగోల్లు భలే స్వామి, వేల్పూరి చంద్రయ్య,నంగెడ్డ పవన్, ఈదా ఏబు తదితరులు పాల్గొన్నారు.
