
మృతుడి పార్థివదేహానికి నివాళులర్పించిన మణిగిల్ల గ్రామ సర్పంచు
……..శ్రీనివాస్ గౌడ్
వనపర్తి :
పెద్దమందడి మండలం మణిగిల గ్రామం కి చెందిన రాములు గత కొంతకాలంగా అనారోగ్యంతో సమస్యతో బాధపడుతూ మృతి చెందారు విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ పల్సర్ శ్రీనివాస్ గౌడ్ మృతుడి నివాసానికి చేరుకొని ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు దహన సంస్కారాల నిమిత్తం 4000 రూపాయలు మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఆయన వెంట గ్రామస్తులు ఎస్ రాములు పోతుల రామిరెడ్డి జి బాలరాజు ఎస్ వెంకటయ్య శ్రీకాంత్ రెడ్డి కొములయ్య ఎస్ మల్లికార్జున్ కుమ్మరి బుచ్చయ్య ఆనంద్ రెడ్డి మందడి శ్రీనివాస్ బోయిని కృష్ణ బందయ్య బోడి గణేష్ అశోక్ రెడ్డి సాయి కుమార్ కసింగర్ రాజు శివకృష్ణ తదితరులు ఉన్నారు