
మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి వివిధ శుభకార్యాలలో పాల్గొన్నారు.
*మార్కాపురం టిటిడి ఫంక్షన్ హాల్ లో జరిగిన నల్లబోతుల వారి వివాహ మహోత్సవం సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు
*బిరుదుల నరువ గ్రామంలో జరిగిన కొమ్మతోటి వారి వివాహ మహోత్సవం సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు
*మాలింతపాడు గ్రామంలో జరిగిన యలావుల వారి వివాహ మహోత్సవం సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు
*చెన్నారెడ్డి పల్లి గ్రామంలో జరిగిన తిరుమలరెడ్డి వారి వివాహ మహోత్సవం సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు
*బుడ్డపల్లి గ్రామంలో జరిగిన ఏరువా వారి వివాహ మహోత్సవం సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు
*పోతులపాడు గ్రామంలో జరిగిన గాయం వారి వివాహ మహోత్సవం సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు
*పోతలపాడు గ్రామంలో జరిగిన కురాటి వారి వివాహ మహోత్సవం సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు
*మార్కాపురం వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో జరిగిన షేక్ వారి షాదీ ముబారక్ సందర్భముగా నూతన వధూవరులను ఆశీర్వదించారు…
