Spread the love

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సింగి రెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, సన్నాహక సమావేశ కార్యక్రమం

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్ పల్లి నియోజకవర్గం లో బాలనగర్ సామ్రాట్ హోటల్, లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగి రెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధన్ జిల్లా సన్నాహక సమావేశ కార్యక్రమం జరిగింది… పిసిసి కోఆర్డినేటర్ ఇంచార్జ్ లు గా చౌహన్ శివ, కృష్ణ పని, ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.. మేడ్చల్ జిల్లా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ లు కోలన్ హనుమంత్ రెడ్డి, బండి రమేష్, వజ్రష్ యాదవ్, పరమేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి, సత్యం శ్రీరంగం, లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళ కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ నాయకులు, ఎస్సి మరియు ఎస్టీ సెల్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ, నాయకులు, ఐ ఎన్ టి యు సి, నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు..