
విజయవాడ.
మాచవరం పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం…
సీఐ ప్రకాష్ పాయింట్స్
వెటర్నరీ కాలనీలో స్టూడియో 9 పేరున స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతుంది..
పక్కా సమాచారం 20 మంది మహిళ లు 11 మంది విటులు ఒక మేనేజర్ నీ అరెస్టు చేశాము..
ఉత్తర భారత దేశమైన హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ నుంచి మహిళలను తీసుకువచ్చారు..
ఆన్లైన్ ద్వారా విటులకు గ్యాలం వేస్తున్నారు..
యూనే సెక్స్ సలూన్ పేరుతో క్రాస్ మసాజ్ లకు నిర్వహిస్తున్నారు..
స్టూడియో 9 స్పా ఓనర్ చలసాని భార్గవ్ స్పాను నిర్వహిస్తున్నారని మేనేజర్ శ్యామ్ స్టేట్మెంట్ ఇచ్చాడు..
సీసీ కెమెరాలు, హై సెక్యూరిటీ లాక్ డోర్లను స్పా సెంటర్ కు ఏర్పాటు చేసి పోలీసుల రాకను ముందుగానే గమనిస్తున్నారు..
గతంలో అనేకసార్లు వీరిని హెచ్చరించాము..
విజయవాడ నగరంలో స్పా పేరుతో క్రాస్ మసాజులు చేసేవారిపై ప్రత్యేక దృష్టి సారించాము..
ఒక యూట్యూబ్ ఛానల్ కు కూడా చలసాని భార్గవ్ నిర్వహిస్తున్నట్లుగా సమాచారం ఉంది..
యూట్యూబ్ ఛానల్ ఉద్యోగులు ఎవరిని మేము అదుపులోకి తీసుకోలేదు విచారణ చేయలేదు..
చలసాని ప్రసన్న భార్గవ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.. త్వరలోనే అతనిని పట్టుకుంటాం ప్రత్యేక టీం తో నిఘా ఉంచాము..
ఈ కేసుకు సంబంధించి మరింత ఇన్వెస్టిగేషన్ చేసి నిందితులను అరెస్టు చేస్తాము..
ఒక పేరున లైసెన్సులు తీసుకొని మరొక వ్యక్తులు స్పా సెంటర్లు నిర్వహిస్తున్నారు..
చలసాని భార్గవ్ కె స్పా సెంటర్ కు సంబంధం లేకపోతే తప్పించుకు తిరగవలసిన అవసరం లేదు..
FIR NO. 67/2025….BNS 143, (2) 144(2) 143 others 3,4,5/7 itp act గా కేసు నమోదు చేశాం….
