Spread the love

ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్: సిఎం చంద్రబాబు

ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగ్లు ఇవ్వాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో ఈమేరకు ప్రకటించారు.