
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి జూపల్లి ప్రధానా అనుచరులు యువ నాయకులు 12వ వార్డు ఇన్చార్జ్ గుండ్రాతి శిల్ప కిరణ్ తేజ్ గౌడ్
కొల్లాపూర్ మున్సిపల్ టౌన్ పరిధిలో గల 12వ వార్డులో గత పది రోజుల క్రితం తన దృష్టికి రాగానే మంత్రి ఆదేశాల మేరకు తన సొంత ఖర్చు18,వేల రూపాయలతో
10 సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉన్నటువంటి బోరింగ్ను వేసవి దృష్టిలో పెట్టుకొని పైపులు వేయించి మరమ్మతులు చేయించినారు
ఈ కార్యక్రమంలో కిరణ్ తేజ్ గౌడ్ తండ్రి గుండ్రాతి భాస్కర్ గౌడ్ కాలనీవాసులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏక్బాల్ ,వంగ రాజశేఖర్ గౌడ్,బోరెల్లి మహేష్ ,ఖాదర్ పాష తదితరులు పాల్గొనడం జరిగింది
ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్కి AE, కి రమణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కిరణ్ తేజ్ గౌడ్
