ప్రజాభవన్లో మంత్రి సీతక్కBy teja news / నవంబర్ 19, 2025 TEJA NEWSప్రజాభవన్లో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసిన జూబ్లిహిల్స్ MLA నవీన్ యాదవ్బోరబండ డివిజన్ ఇంచార్జ్ గా తన విజయానికి కృషి చేసిన మంత్రి సీతక్కను శాలువాతో సన్మానించిన నవీన్ యాదవ్. WhatsApp Image 2025 11 19 at 6.49.34 PM