
చండ్రుగొండ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
GAIL ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో 10 లక్షలతో జిమ్ ప్రారంభోత్సవం
ముఖ్యమంత్రి సహాయనిధి, LOC చెక్కుల పంపిణీ
జై బాపు జై భీమ్ జై సంవిధన్ అవగాహన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం
ప్రభుత్వ వరిధాన్య కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం
చండ్రుగొండ మండల వ్యాప్తంగా పర్యటించిన, ఎమ్మెల్యే
జారె ఆదినారాయణ. పోకలగూడెం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో, గెయిల్ ఇండియ. ప్రయివేట్ లిమిటెడ్ వారి, సౌజన్యంతో CSR ప్రాజెక్ట్ 2024-2025 ద్వారా జిమ్ నిర్మాణం. మరియు ఫిట్నెస్ పరికరాల కోసం 10 లక్షల, కేటాయించినందున. యాజమాన్యాన్ని చండ్రుగొండ, మండల ప్రజల తరపున ప్రత్యేకంగా, అభినందించి వారి చేతుల మీదుగా జిమ్ కి సంబందించిన పనులు ప్రారంభించారు. అనంతరం అదే గ్రామంలో, బానోత్ రవి. S/O భద్రు, అత్యవసర సర్జరీ నిమిత్తం 1,40,000 /- విలువైన LOC చెక్కు అందించి చికిత్స కోసం హైదరాబాద్ పంపించారు. మండల కేంద్రం పార్టీ, కార్యాలయంలో జై, బాపు, జై ,భీమ్ ,జై ,సంవిధన్. కార్యక్రమం పై అవగాహన కోసం. పార్టీ శ్రేణులకు విధి ,విధానాలు, వివరిస్తూ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంతో పాటు స్వాతంత్ర సమరయోధులను కించపరుస్తూ డాక్టర్, బాబా, సాహెబ్ అంబేద్కర్. నిర్మించిన రాజ్యాంగాన్ని, మార్చే ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొని. రాజ్యాంగ పరిరక్షణ కోసం, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రతిఒక్కరు, ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, సూచించారు. దామరచర్ల రైతు వేదిక వద్ద ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, ప్రారంభించారు.మండల వ్యాప్తంగా ముఖ్యమంత్రి సహాయనిధి, ద్వారా మంజూరైనా చెక్కులను లబ్ధిదారులకు అందించారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న పలు కుటుంబాలను పరామర్శించి మెరుగైన వైద్యం, కోసం సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అధికారులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
