
విగ్రహ ప్రతిష్టామహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం
ఎమ్మెల్యే జారే.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం మేడిశెట్టివారిపాలెం X రోడ్డు సెంటర్లో శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ అమ్మవారు, బొడ్రాయి, పోతురాజులు, గడిమి శిలలు, మహాయంత్ర ఫలకం, విగ్రహ ప్రతిష్టామహోత్సవాలకు కమిటీ సభ్యుల ఆహ్వానంపై ముఖ్యఅతిథిగా అశ్వారావుపేట ఎమ్మెల్యే
జారె ఆదినారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వేదపండితులు మంత్రోచ్ఛరణతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు ఈ కార్యక్రమంలో దాసరి వెంకటరామిరెడ్డి , కోటగిరి సత్యంబాబు , ఎర్రగొర్ల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
