TEJA NEWS

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి చారకొండ (11) కల్వకుర్తి (61) మండలాల వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాధి ముబారక్ చెక్కులను 61 చెక్కులను పంపిణీ చేశారు, అనంతరం మండల పట్టణ ముఖ్య నాయకుల మధ్య అందించారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.