
శ్రీ తటాక్ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే నాగరాజు ….
హన్మకొండ జిల్లా…. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 55వ డివిజన్ పరిధిలోని భీమారం గ్రామం లోని శ్రీ తటాక్ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ..
తొలుత ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో ఎమ్మెల్యే నాగరాజు ని ఘన స్వాగతం పలికారు…
అనంతరం హనుమాన్ జయంతి భక్తులకు కాంగ్రెస్ నాయకులు గడ్డం శివరాం ప్రసాద్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్నిఎమ్మెల్యే నాగరాజు ప్రారంభించారు….
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….
