Spread the love

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే *

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల పట్టణంలోని మోమిన్ మొహల్లాకి  చెందిన MD ఫసిఉద్దీన్ S/o MD మూర్తుజ కు  మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం చేయించుకున్న బిల్లులను ముఖ్యమంత్రి సహాయ నిధికి సిఫారసు చేయగా వచ్చిన 

29 వేల రూపాయలు చెక్కును ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగినది.