Spread the love

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ….

జనగామ జిల్లా….

జాఫర్గడ్ మండలం రేగిడి తండా గ్రామంలోని మా ఇల్లు ప్రాంగణంలో జరుగుతున్న శ్రీమతి గాదె పుష్పరాణి ఇన్నారెడ్డి కుమార్తెలు (ఆశ్రమ పిల్లలు) విజేత – రంజిత్ రెడ్డి మరియు శ్వేత – సురేష్ రెడ్డి వివాహ వేడుకలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి శాసనమండలి సభ్యులు బస్వరాజు సారయ్య తో కలిసి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు …

ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, ఐనవోలు ఆలయ చైర్మన్ కమ్మగొని ప్రభాకర్ గౌడ్, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నొంటి అనిల్ రావు, హనుమకొండ జిల్లా RTA సభ్యులు పల్లకొండ సతీష్ , జిల్లా కాంగ్రెస్ నాయకులు జున్నపురెడ్డి రుగ్వేద్ రెడ్డి, కర్ర హరీష్ రెడ్డి, సయ్యద్ ఇంతియాజ్, ముచర్ల స్టాలిన్, ఆకుల కుమార్ తో పాటు స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు….