
దిశ సమావేశంలో ఎంపి, అలంపూర్ ఎమ్మెల్యే…
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశనీకి ముఖ్య అతిధిగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి హాజరయ్యారు. రెండు నియోజకవర్గల ఎమ్మెల్యేలు హాజరు కావాల్సి ఉండగా అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు మాత్రమే హాజరయ్యారు.
