స్వచ్ఛ రథం వాల్పోస్టర్ను ఆవిష్కరించిన ఎంపీడీవో శ్రీధర్ రెడ్డి.

TEJA NEWS

స్వచ్ఛ రథం వాల్పోస్టర్ను ఆవిష్కరించిన ఎంపీడీవో శ్రీధర్ రెడ్డి.

నెల్లూరు జిల్లా కోవూరు ఎంపీడీవో ఆఫీసు నందు స్వచ్చ రథం కు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించడం జరిగినది దీని ద్వారా మండలంలోని ప్రజలందరకు అవగాహన కల్పించడానికి ఈ పోస్టర్ను అన్ని గ్రామపంచాయతీలు అంటించడం జరుగుతున్నది ఈ స్వచ్ఛ రథం కార్యక్రమంలో ద్వారా గ్రామాలలో లోని ప్రజలకు అవసరం లేని పొడి చెత్తను మరియు ప్లాస్టిక్ సామాన్లను తీసుకొని నగదు గాని, మరియు వారి ఇంటిలోనే అవసరమైన వస్తువులు గాని ఇవ్వబడును.

You cannot copy content of this page

Scroll to Top