Spread the love

నల్లగొండ జిల్లా :- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని బాబసాహెబ్ గూడెం లో నిర్వహించిన ముత్యాలమ్మతల్లి విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమాని హజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం