Spread the love

నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా నకిరేకల్ నియోజకవర్గ కేంద్రమైన నకిరేకల్ నందు ప్రజా అవసరాల నిమిత్తం నకిరేకల్ పోలీసు స్టేషన్ ప్రస్తుతం ఉన్న బస్టాండ్ లోకి అక్కడ ఉన్న బస్టాండ్ ని నకిరేకల్ మెయిన్ సెంటర్ నందు ఉన్న పోలీసు స్టేషన్ ప్రాంతానికి తరలించి అభివృద్ధి చేయుటకు అవసరమయ్యే నిధులు మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని కోరిన.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు , భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి ఉన్నారు..