TEJA NEWS

పలు శుభకార్య కార్యక్రమంలో పాల్గొన్న.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

1). కట్టంగూర్ మండల మాజీ యంపిపి రెడ్డిపల్లి సాగర్ కుమారుడి వివాహానికి హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు..

2).రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామానికి చెందిన మాండ్ర లింగయ్య కుమారుడి వివాహానికి హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు..

3).నార్కెట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన వంగూరి మల్లయ్య కుమారై వివాహానికి హాజరైయారు..

4).నార్కెట్‌పల్లి పట్టణానికి చెందిన పుల్లెంల యాదగిరి కుమారై – కుమారుడిల నూతన పట్టువస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హజరై చిన్నారులను ఆశీర్వదించారు..