
ఓబుళాపురం మైనింగ్ కేసులో తుది తీర్పు ఇచ్చిన నాంపల్లి సీబీఐ కోర్టు
సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ కృపానందలను నిర్దోషులుగా తేల్చిన సీబీఐ కోర్టు
గాలి జనార్ధన్ రెడ్డిని దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు
A1 శ్రీనివాస్ రెడ్డి
A2 గాలి జనార్దన్ రెడ్డి
A3 రాజగోపాల్
A4 ఓబులాపురం మైనింగ్ కంపెనీ
A7 అలీఖాన్.. ఈ ఐదుగురికి శిక్ష ఖరారు
