
రాష్ట్ర హోమ్ మంత్రిని కలసిన నరసరావుపేట శ్యాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు
నరసరావుపేటలో సాయి సాధన చిట్ ఫండ్ యజమాని కోట్ల రూపాయలు వసూలు చేసుకొని రిమాండ్ పై జైల్లో ఉన్న పాలడగు పుల్లారావు చిట్ ఫండ్ బాధితులు గత 20 రోజులనుండి ఒక తాటిపై వచ్చి సమావేశాలు నిర్వహిస్తూ న్యాయం కోసం స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో న్యాయంకోసం బాధితులతో కలిసి హోంమంత్రి అనితను కలిశారు బాధితులకు సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తానని చెప్పిన హోం మంత్రి అనిత అనంతరం సాయి సాధన చిట్ ఫండ్ బాధితులు హోంమంత్రి అనితకు వినతిపత్రం అందజేశారు సాయి సాధన చిట్ఫండ్ పుల్లారావు కు సహకరించిన సీఐ శివప్రసాద్ మరి కొందరు అధికారుల మీద విచారణ చేపట్టాలని గుంటూరు రేంజ్ ఐజికి హోంమంత్రి అనిత ఆదేశాలు…
