వైరా మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీ సమీపంలోBy teja news / ఫిబ్రవరి 21, 2025 TEJA NEWS ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీ సమీపంలో పంట చేనులో క్షుద్ర పూజల కలకలం భయభ్రాంతులకు గురైన స్థానిక రైతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన రైతులు WhatsApp Image 2025 02 21 at 12.06.31