
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ఎన్టీఆర్ నగర్ లో ఎన్నికైన నూతన కమిటీ సభ్యులు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి కాలనీలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి,తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి,ఏనుగుల శ్రీకాంత్ రెడ్డి మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు
