Spread the love

కొత్త 50 రూపాయల నోట్లు ఆర్బిఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్ర సంతకంతో కొత్త నోట్లు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. ఈ మేరకు ఆర్బిఐ వెల్లడించింది. ప్రస్తుతం చలామణిలోఉన్న చాలా నోట్లు మాజీ గవర్నర్ శక్తి కాంతు దాస్ సంతకంతో ప్రింట్ అయ్యాయి. ఆయన స్థానంలో గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన సంజయ్ పేరుతో కొత్త నోట్లను ముద్రించాలని ఆర్బిఐ నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఉన్న పాత నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.